ఏపీలోని ఆ ఆలయానికి భారీగా వస్తున్న విదేశీ భక్తులు.. ఆ పూజ కోసమే ప్రత్యేకంగా, ఎందుకో తెలుసా!

7 months ago 20
, Srikalahasti Temple Devotees From Foreign: శ్రీకాళహస్తి ఆలయానికి రష్యా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల నుంచి విదేశీ భక్తులు భారీగా వస్తున్నారు. రాహు-కేతు పూజలతో పాటు, ఇక్కడి కళంకారీ, కొయ్యబొమ్మలకు విదేశీయులు బాగా ఆకర్షితులవుతున్నారు. యోగా, ఆధ్యాత్మిక అనుభూతుల కోసం వస్తున్న వీరు, భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ శిల్పకళా వైభవం కూడా వారిని మంత్రముగ్ధులను చేస్తోంది. ఇటీవల కాలంలో విదేశీ భక్తుల రాక మరింత పెరిగింది.
Read Entire Article