ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ.. మరో ఐటీ కంపెనీ వస్తోంది, ఎకరా రూ.2 కోట్ల చొప్పున భూమి

4 months ago 20
Visakhapatnam Imaginovate Technologies Land Allocated: విశాఖపట్నంలో ఇమాజిన్నోవేట్‌ టెక్‌ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రభుత్వం 4.05 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సంస్థ రూ.140 కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ క్యాంపస్‌ను నిర్మించనుంది, దీని ద్వారా 2,600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మరింత బలపడనుంది. మరోవైపు ఇవాళ ఢిల్లీలో గూగుల్, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖపట్నంలో రూ.87520 కోట్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
Read Entire Article