ఏపీలోని ఆ జిల్లాలో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు.. అక్కడ కాదా?, ప్లేస్ మార్పు!

17 hours ago 1
Kakinada New Green Field Airport Proposal Changed: ఏపీ ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించగా.. అధ్యయనం కొనసాగుతోంది. కొన్ని ఎయిర్‌పోర్టులకు భూముల్ని గుర్తించి ప్రతిపాదనల్ని పంపించారు. అయితే కాకినాడ జిల్లాలో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి ప్రతిపాదించిన భూములు అనువుగా లేదన్న విమానయాన శాఖ సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ స్థలాల అన్వేషణలో అధికార యంత్రాంగం ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Read Entire Article