ఏపీలోని ఆ జిల్లాలో రూ.648 కోట్లతో కొత్త ఎయిర్‌పోర్ట్‌‌.. మళ్లీ టెండర్, ఆ ప్రాంతానికి మహర్దశ

1 month ago 14
Nellore Dagadarthi New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా దగదర్తిలో కొత్త విమానాశ్రయానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియపై కీలక అప్డేట్ వచ్చింది. గతంలో బిడ్ల కోసం పిలిచారు.. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు సార్లు గడువు పొడిగించారు. చివరికి పాత టెండరు రద్దు చేసి.. మళ్లీ పిలవాలని నిర్ణయించారు. కాంట్రాక్టర్లు కొన్ని మార్పులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశాలు పరిశీలనలో ఉన్నాయి.
Read Entire Article