Confusion On Rajamahendravaram Name: రాజమండ్రి పేరు రాజమహేంద్రవరంగా మార్చాలనే డిమాండ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. పదేళ్ల క్రితం మార్చినా, కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో మారకపోవడంతో రైల్వే, పోస్టల్ వంటి చోట్ల పాత పేరే కొనసాగుతోంది. దీంతో ప్రజలు రెండు పేర్లతో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఈ గందరగోళాన్ని పరిష్కరించి, అధికారికంగా రాజమహేంద్రవరంగా మార్చాలని కోరుతున్నారు. ఇంతకీ ఈ పేరుపై ఎందుకీ గందరగోళం.. కేంద్రం అలా, రాష్ట్రం ఇలా ఎందుకు.