ఏపీలోని ఆ ప్రభుత్వ హాస్టల్‌లో సీట్లకు డిమాండ్.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో రికమండేషన్ లెటర్లు

2 months ago 13
Anakapalli Govt Bc Welfare Hostel Recommendation Letters: అక్కడ ప్రభుత్వ హాస్టల్‌లో సారీ.. సీట్లు లేవు.. ఎంపీ, ఎమ్మెల్యేల లేఖలు తెచ్చినా లాభం లేదని చెబుతున్నారు. బీసీ బాలుర హాస్టల్‌‌లో సీట్లు హౌస్‌ఫుల్‌ అయ్యాయి. 140 సీట్లు ఉంటే 160కుపైగా విద్యార్థులు చేరారు. ఇంకా పిల్లలకు సీట్లు కావాలంటూ హాస్టల్ దగ్గరకు వస్తున్నారు. అనకాపల్లిలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో సీట్ల కోసం ఈ ఏడాది తల్లిదండ్రుల నుంచి డిమాండ్ పెరిగింది.
Read Entire Article