ఏపీలోని ఆ ప్రాంతవాసులకు రిలీఫ్.. అధునాతన ఆస్పత్రి నిర్మాణం.. SEIL సహకారంతో..

2 months ago 4
నెల్లూరు జిల్లాలో కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో ఈ ఆస్పత్రి నిర్మించనున్నారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ 20 కోట్ల నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద సమకూర్చనుంది. గురువారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి SEIL ఫౌండేషన్ ఆసుపత్రికి భూమి పూజ నిర్వహించారు.
Read Entire Article