ఏపీలోని ఆ 'బీసీ' కులం ఎస్సీలోకి మార్పు.. కేంద్రానికి ప్రతిపాదనలు

6 months ago 22
AP Beda Budaga Jangam Caste In Sc: ఆంధ్రప్రదేశ్‌లోని బేడ బుడగ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌ను నంద్యాల ఎంపీ శబరి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు గతంలో అసెంబ్లీ చేసిన తీర్మానాలను కేంద్రానికి గుర్తు చేశారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు కేంద్రం సహాయం చేస్తుందని, ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Read Entire Article