ఏపీలోని ఆ రెండు కులాలు ఎస్టీల్లోకి.. కేంద్రం కీలక ప్రకటన

1 year ago 34
Andhra Pradesh Valmiki Boya Castes In ST: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కులాల మార్పులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రతిపాదనకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మద్దతు ఇవ్వలేదని తెలిపింది. బేడ బుడగ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని ఎంపీ శబరి కోరారు. మరోవైపు, రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయలేదని, పోలవరం ప్రాజెక్టుకు మాత్రం నిధులు విడుదల చేశామని కేంద్రం స్పష్టం చేసింది.
Read Entire Article