ఏపీలోని ఆ స్టేషన్ నుంచి బెంగళూరుకు కొత్తగా వందేభారత్ రైలు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

1 month ago 12
Narsapuram To Bengaluru Vande Bharat Express Proposal: ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో విజయవాడ, విశాఖపట్నం నుంచి వందేభారత్ రైళ్లు నడపాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రానికి చెందిన ఎంపీలు రైల్వేమంత్రిని కలిసి కోరారు. తాజాగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ బెంగళూరుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అంశంపై కీలక ప్రకటన చేశారు. నరసాపురం నుంచి బెంగళూరుకు వందేభారత్ నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
Read Entire Article