ఏపీలోని ఆ హైవేలో రాత్రిళ్లు లారీలు ఆపాలంటే డ్రైవర్లకు వణుకే.. కారణం తెలిస్తే!

8 months ago 30
Addanki Narketpalli National Highway Diesel: ఏపీ హైవేలపై లారీ డ్రైవర్లు బెంబేలెత్తిపోతున్నారు.. వారిని కొత్త సమస్య వెంటాడుతోంది. హైవేపై రాత్రిళ్లు లారీ ఆపితే నిద్రలేచేసరికి ట్యాంకులు ఖాళీ అవుతున్నాయట. ఎవరీ దొంగలు? ఎందుకీ దారుణాలు? అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై డీజిల్ దొంగల ముఠా హల్ చల్ చేస్తోంది. నిత్యం వాహనదారులను బెదిరించి దోచుకుంటున్నారు. పోలీసులు రంగంలోకి దిగి గస్తీ ముమ్మరం చేశారు. అసలు ఈ ముఠా ఎలా పనిచేస్తుంది? వీరి వెనుక ఎవరున్నారు? అనేది తేల్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Entire Article