ఏపీలోని ఈ 5 బీచ్‌లకు వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే.. ఎందుకంటే?

1 year ago 29
Andhra Pradesh Beaches Entry Fee: ఆంధ్రప్రదేశ్‌లో బీచ్‌లకు ప్రవేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ బీచ్‌లలో ప్రవేశ రుసుం వసూలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మంత్రి కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎంట్రీ ఫీజు వసూలు చేయాలనే ఆలోచన ఉందని.. ఎంత అనేది మాత్రం క్లారిటీ లేదన్నారు. బీచ్‌లను పర్యాటక కేంద్రాలుగా తయారు చేయడం ఎంత ముఖ్యమో.. వాటి నిర్వహణ కూడా అంతే ముఖ్యం అన్నారు.
Read Entire Article