ఏపీలోని ఈ జిల్లాల్లో కరవు ఉంది.. లిస్ట్ ఇదే, మీ మండలం పేరు ఉందేమో చూస్కోండి

4 months ago 7
Andhra Pradesh Drought Mandals List Released: ఆంధ్రప్రదేశ్‌లో కరవు మండలాలపై స్పష్టత వచ్చింది. మూడు జిల్లాల్లో కరవు మండలాలు ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 25, అన్నమయ్యలో 9, ప్రకాశంలో 3 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. దీంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతున్నారు. మరోవైపు, ఏపీ టిడ్కోకు రూ.540 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మైనారిటీలకు ఉచిత టెట్ కోచింగ్ కూడా ప్రారంభం కానుంది.
Read Entire Article