ఏపీలోని రైతులకు తీపికబురు.. ఈ పంటలు వేస్తే ఆర్థిక సాయం!

2 months ago 2
రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రైతులను సంప్రదాయ పంటలవైపు నుంచి ఉద్యాన పంటలవైపు నడిపించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు నూతన ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు ఆర్థిక సాయం అందించాలని భావిస్తోంది. అయితే ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా కాకుండా రాయితీ రూపంలో అందించనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ సాయం అందించనున్నారు.
Read Entire Article