ఏసీబీకి చిక్కిన ఎస్సై.. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న జనాలు

5 months ago 21
Thimmajipet Si Caught By Acb: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ఏసీబీకి దొరికిపోయారు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు ఏసీబీ అధికారులకు ఆధారాలు ఇవ్వడంతో ఎస్సైపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఎస్సై ఏసీబీకి దొరికిపోయాడని తెలిసి స్థానికులు కొందరు అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
Read Entire Article