‘ఐఐఎం విశాఖ’కు అంతర్జాతీయ గుర్తింపు.. లండన్ బీజీఏ నుంచి అక్రిడిటేషన్‌

2 weeks ago 5
Indian Institute Of Management Visakhapatnam Get BGA Accreditation: విశాఖపట్నం ఆనందపురం మండలం గంభీరంలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నం(ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. లండన్ బిజినెస్‌ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ నుంచి ఐఐఎంవీ అక్రిడిటేషన్‌ లభించింది. ఐదేళ్ల కాలానికి ఈ అక్రిడిటేషన్ దక్కింది. ఈ గుర్తింపుతో ఐఐఎంవీ ప్రపంచస్థాయిలో ప్రతిష్ట మరింత పెరిగిందని ప్రొఫెసర్ చంద్రశేఖర్ అన్నారు. అందరి సమిష్టి కృషితో ఇది సాధ్యమైంది అన్నారు.
Read Entire Article