ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కంపెనీల లాగ్ అవుట్ సమయాల్లో మార్పులు, SCSC కసరత్తు

2 months ago 12
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో వర్షాకాలంలో ఏర్పడే ట్రాఫిక్ జామ్‌ల నివారణకు SCSC, సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. వాహనాలు ఒకేసారి రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు మైండ్‌స్పేస్, DLF, నాలెడ్జ్ సిటీ వంటి క్యాంపస్‌లలో 10 నుంచి 20 నిమిషాల వ్యవధితో స్టాగర్డ్ లాగ్-అవుట్ విధానాన్ని సిఫార్సు చేస్తున్నారు. దీంతో పాటు రియల్ టైమ్ ట్రాఫిక్ అలర్ట్స్, నిబంధనలకు లోబడి ఖర్చులను పంచుకునేలా సరికొత్త కార్పూలింగ్ యాప్ ఆధారిత మోడల్‌ను పరిశీలిస్తున్నారు.
Read Entire Article