ఐటీఐ, డిప్లొమా చదివినవారికి గుడ్‌న్యూస్.. నెలకు రూ.84వేలతో ఉద్యోగాలు, దరఖాస్తు చేస్కోండి

6 months ago 20
APSSDC Announces Jobs Opportunities In Russia: రష్యాలో ఉద్యోగాలు పొందాలనుకునే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఐటీఐ, డిప్లొమా అర్హతలతో మెటల్, పైప్ స్ట్రెయిట్‌నర్ ఉద్యోగాలకు అవకాశం. నెలకు సుమారు రూ.72,500 జీతంతో పాటు ఉచిత వసతి, వైద్యం, విమాన టికెట్లు లభిస్తాయి. అర్హులు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సీడాప్ ద్వారా మరో 34 విభాగాలలో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article