ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా..? కార్పొరేట్ ఆఫీసర్లు కూడా పనికిరారు
2 weeks ago
4
ఐశ్వర్య వెంటే ఉంటూ కంటికి రెప్పలా కాపాడతాడు ఆమె బాడీ గార్డ్ శివరాజ్. ఆయన శాలరీ మన దేశంలో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే టాప్ ఆఫీసర్ల కంటే కూడా చాలా ఎక్కువట.