ఒంగోలు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన దొంగలు.. చీపురు పుల్లల సాయంతో, వీళ్ల తెలివికి!

9 months ago 30
Ongole Thieves Escaped From Police: ఒంగోలు సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు సినీ ఫక్కీలో పరారయ్యారు. లాకప్ తాళాలు సమీపంలోనే ఉండటంతో, సెంట్రీ నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని తాళాలు తీసి జారుకున్నారు. పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ అయిన వీరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చీపురు పుల్లల సాయంతో మెల్లిగా తాళాలు లాగి, పోలీసుల కళ్లుగప్పి ఇద్దరు దొంగలు పారిపోవడం సంచలనంగా మారింది.
Read Entire Article