ఒంగోలు: లాడ్జిలో ప్రియురాలితో లాడ్జిలో అడ్డంగా బుక్కైన ప్రభుత్వ అధికారి.. పోలీసుల ఎంట్రీతో!

3 months ago 5
Ongole Lodge Mpdo Caught With Woman: ప్రియురాలితో సహజీవనం చేస్తూ ఓ భర్త భార్యకు రెడ్ హ్యాండెడ్​గా దొరికిపోయాడు. ఎంపీడీవోగా విధి నిర్వహణలో ఉన్న ఆయన తనకు పరిచయమైన మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నారు. కుటుంబాన్ని కాదని గత కొంతకాలంగా ఆమెతోనే ఉంటున్నారు. అనుమానించిన కుటుంబీకులు నిఘా పెట్టి అత్నడి, ప్రియురాలితో సహా లాడ్జిలో పట్టుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. అక్కడి నుంచి సీన్ పోలీస్ స్టేషన్‌కు మారింది.
Read Entire Article