సినిమా పరిశ్రమలో నిలదొక్కాలంటే లక్ ఉండాలి చెబుతున్నప్పటికీ, కష్టపడి పనిచేసేవారే పట్టు సాధించగలరు. లేకపోతే, అదృష్టంతో వచ్చే అవకాశాలన్నీ కాలక్రమేణా అదృశ్యమవుతాయి. అందుకే హీరోలు లేదా హీరోయిన్లు కావాలనే లక్ష్యంతో పరిశ్రమలోకి అడుగుపెట్టే వారిలో కొంతమంది మాత్రమే తమ లక్ష్యాన్ని సాధిస్తారు.