ఒకప్పుడు దువ్వెనలు అమ్మిన వ్యక్తి 400 సినిమాల్లో నటించాడు.. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు కానీ
3 weeks ago
4
బాల్యంలో అనేక కష్టాలు ఎదుర్కొని.. పొట్టకూటి కోసం వీధుల్లో చిన్న వస్తువులు అమ్ముకున్న ఓ వ్యక్తి.. తర్వాత టాప్ కమెడియన్‌గా ఎదిగాడు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన నటనతో అలరించిన ఆ మహానటుడు.. భారతీయ సినిమా చరిత్రపై తనదైన ముద్ర వేశాడు.