ఒకప్పుడు స్కూల్, కాలేజ్ టాపర్.. ఇప్పుడు సినిమాకు రూ.50 కోట్లు.. ఈ తెలుగు హీరోయిన్ ఎవరంటే?
1 month ago
4
ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరు ఊహించరు. అంతేందుకు మనం చిన్నప్పుడు సరదాగా నేను డాక్టర్ అవుతా, నేను పోలీస్ అవుతా.. IAS, IPS ఇలా నోటికొచ్చింది చెప్పుకుంటుంటాం. కానీ.. మనం చెప్పినదానికి పూర్తి భిన్నమైన పని చేస్తుంటాం.