ఒకరిద్దరు కాదు.. ఏకంగా 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథ.. చివరికి, అదే కథతో ఇండస్ట్రీ హిట్
1 month ago
4
మాములుగా మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుండాలి అని పెద్దలంటుంటారు. అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు చేసే సినిమాల కథలపై వాళ్ల పేర్లు రాసుండాలని అంటుంటారు. కొన్ని విషయాలు వింటే నిజంగానే అనిపిస్తుంటుంది.