ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక ఎప్పుడు ఎవరి దశ ఎలా తిరుగుతుందో ఎవ్వరు ఊహించరు. కొందరికి ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు.. మరి కొందరికి మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే వస్తుంది. అలా.. మొదటి సినియమాతోనే తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది మనీషా కొయిరాల.