ఒకే ఊరికి రెండు పేర్లు.. అప్పుడలా, ఇప్పుడిలా.. విజయవాడకు దగ్గరలోనే!

2 weeks ago 6
Bapulapadu As Hanuman Junction Krishna District: ఆ ఊరికి రెండు పేర్లు ఉన్నాయి. శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ వాల్‌పై రెండు ఊరి పేర్లు ఉంటాయి. కృష్ణా జిల్లాలో బాపులపాడునుు హనుమాన్ జంక్షన్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన బోర్డులో బాపులపాడు గ్రామ పంచాయతీ.. హనుమాన్ జంక్షన్ అని రాసి ఉంది. స్వాగతం సుస్వాగతం అంటూ ఈ గోడపై రెండు పేర్లు రాసి అక్కడ ఏర్పాటు చేశారు అధికారులు.
Read Entire Article