ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఏంది..? సీఎం సార్.. చర్యలు తీసుకోండి: వీహెచ్..

1 year ago 26
హైటెక్ సిటీలో కో-లివింగ్ హాస్టల్స్‌పై కాంగ్రెస్ నేత వి.హెచ్. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమని, యువతను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేమ హత్యలు పెరగడం, కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం కావడం వంటి ఘటనలు సమాజం దిగజారుడుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఈ ధోరణులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article