ఒకేసారి 3 నెలల రేషన్.. తెలంగాణ ప్రభుత్వం ఎదుట డీలర్ల కొత్త డిమాండ్

1 year ago 26
తెలంగాణలో ఉచిత సన్నబియ్యం పంపిణీకి అనూహ్య స్పందన వస్తోంది. ప్రజలు రేషన్ దుకాణాల మందు బారులు తీరుతున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డీలర్లపై అదనపు భారం పడుతోంది. ఇతర జిల్లాల వలసదారుల కారణంగా నెలకు 1.25 లక్షల అదనపు కార్డులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. డీలర్లు రెండు దఫాలు కోటా తెచ్చుకోవాల్సి వస్తోంది.
Read Entire Article