ఒకేసారి మూడు సినిమాలు.. 'పొలిమేర' బ్యూటీ జాక్ పాట్ కొట్టేసిందిగా మామ!

3 weeks ago 4
తెలుగు సినీ పరిశ్రమలో నటనకి ప్రాధాన్యత ఇచ్చే నటీమణులు ఎంతో మంది ఉన్నా, అందులో కొన్ని పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి వారిలో కామాక్షి భాస్కర్ల ఒకరు.
Read Entire Article