ఒక్క రాష్ట్రంలో రూ.200 కోట్లు.. బాలీవుడ్‌లో 'పుష్ప'గాడి ఊచకోత పూనకాలు తెప్పిస్తుందిగా..!
1 month ago
4
సౌత్ టు నార్త్ వరకు ఏ రికార్డును కూడా వదలడం లేదు. రపా రపా రికార్డులన్ని కోసేస్తున్నాడు. పుష్ప దాటికి ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ రికార్డులు సైతం చెల్లా చెదురవుతున్నాయి.