ఒక్క సినిమాలో 30 లిప్ కిస్ సీన్లు.. కట్ చేస్తే, ఇండియాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా ఇదే..
1 month ago
4
రొమాంటిక్ సీన్లంటే ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్ సినిమాలే. బాలీవుడ్‌లో రొమాంటిక్ సినిమాలకు కొదవలేదు. ఆ తరం రాజ్ కపూర్ సినిమాల నుంచి, ఈ తరం కార్తిక్ ఆర్యన్ వరకు.. ప్రతీ హీరో సినిమాలో రొమాంటిక్ సీన్ లేదంటే బోల్డ్ కిస్ సీన్ అయినా ఉంటుంది.