ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు.. చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం
3 months ago
5
తెలంగాణ ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్మికులకు రూ. 796 కోట్ల బోనస్ చెక్కులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.9 లక్షలు బోనస్‌గా అందనుంది.