ఒక్కో విద్యార్థి ఖాతాలో రూ.2400.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

9 months ago 22
Telangana Transport Allowances to Students: తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో సమూల మార్పులు చేస్తోంది. పిల్లల చదువు తల్లిదండ్రుల మీద భారంగా మారకుండా చూసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులుకు బుక్స్, యూనిఫామ్, ఇతరాత్ర సామాగ్రితో పాటుగా.. మధ్యాహ్న భోజనం కూడా అందిస్తోంది. వీటితో పాటు విద్యార్థులకు రవాణా భత్యం పేరుతో నెలకు రూ.600 అందిస్తోంది. ఇంతకు ఏంటీ రవాణా భత్యం.. ఎవరికి ఇస్తారు.. ఈ మొత్తం పొందాలంటే విద్యార్థులు ఏం చేయాలి.. ప్రతి నెలా ఇస్తారా వంటి వివరాలు తెలియాలంటే..
Read Entire Article