Tdp Mla Mohammed Naseer Video Viral Social Media: ఏపీలో మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. రెండున్నర నిమిషాల పాటూ ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడిన వీడియో ఇది. అయితే ఆమె టీడీపీకి చెందిన మహిళ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో అంశంపై టీడీపీ ఎమ్మెల్యే నసీర్ స్పందించాల్సి ఉంది.