ఓ వైపు పిడుగులతో వర్షాలు.. మరోవైపు వడగాలులు.. ఇదేం వాతావరణం బాబోయ్..

1 month ago 12
ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రోజున కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిస్తే.. మరికొన్ని చోట్ల వడగాలుల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Read Entire Article