OTT: ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఓటీటీ మాధ్యమం సోనీ లివ్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నవంబర్ 15 న విడుదలైన ఈ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో ఈ హిస్టారికల్ సోషల్ పొలిటికల్ డ్రామాను మోనీషా అద్వానీ, మధు బోజ్వానీ, డానిష్ ఖాన్ ఈ సిరీస్‌ను నిర్మించారు.