ఓటీటీలో దుమ్మురేపుతున్న రూ.310 కోట్ల డిజాస్టర్ సినిమా.. 7 ఏళ్లుగా ట్రెండింగ్.. అస్సలు మిస్
1 week ago
4
వీకెండ్ వచ్చిందంటే.. చాలు ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు ఏవేవి వస్తున్నాయా అని ఆడియెన్స్ పడిగాపులు అంతా ఇంతా కాదు. పొరపాటున కొత్త సినిమా వచ్చిందనే తెలిస్తే లటుక్కున పెట్టేస్తారు. అంతగా ఓటీటీ ప్రియులు కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.