ఓటీటీలోకి రీసెంట్ తెలుగు బ్లాక్ బస్టర్ 'ఆయ్'.. అసలు కామెడీ ఉంటది మామ నెక్స్ట్ లెవల్ అంతే..
4 months ago
9
Weekend OTT: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడాలేమి లేవు. కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలు సైతం పెద్ద సినిమాల రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి.గత నెలలో రిలీజైన ఆయ్ సినిమా కూడా అదే రేంజ్‌లో దూసుకుపోయింది.