ఓటీటీలోకి రూ.180 కోట్ల ఫ్లాప్ సినిమా.. తిప్పి తిప్పి పవన్ కళ్యాణ్‌తో ఈ డిజాస్టర్ సినిమాను
3 weeks ago
4
కొన్ని సినిమాలు తిరుగులేని అంచనాలతో రిలీజవుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా కొడుతుంటాయి. అలాంటి సినిమానే బేబి జాన్. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు.