ఓటీటీలోకి విశ్వక్‌సేన్ మూవీ.. సినిమా చూస్తే ఖచ్చితంగా బాగుందంటారు..!
1 month ago
4
ఇటీవల రోజుల్లో ఏ సినిమా ఐనా సరే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కొన్ని థియేటర్స్‌లో రిలీజ్ అయిన నెలకు వస్తే.. మరికొన్ని రెండు, మూడు నెలలకు వస్తున్నాయి. ఎంత పెద్ద సినిమా ఐన సరే ఓటీటీలోకి ఖచ్చితంగా వస్తున్నాయి. అందులో ఈ మూవీ ఒకటి.