ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. రూ.50 లక్షల అటాచ్‌మెంట్ ఆర్డర్ రద్దు

1 hour ago 1
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి రిలీఫ్ లభించింది. ఈ కేసులో రూ.50 లక్షల అటాచ్‌మెంట్ అంశంపై అప్పిలేట్ ట్రైబ్యునల్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ చేసిన రూ.50 లక్షల అటాచ్‌మెంట్‌ను ధ్రువీకరిస్తూ 2022లో ఇచ్చిన ఆదేశాలను ట్రైబ్యునల్ రద్దు చేసింది. ఇప్పటికే ఏసీబీ స్వాధీనం చేసుకున్న అసలు రూ.50 లక్షలు ట్రయల్ కోర్టు వద్ద భద్రంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో అదే మొత్తాన్ని మళ్లీ అటాచ్ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ ఉత్తర్వులతో రేవంత్ రెడ్డితో పాటు మరో ముగ్గురికి ఈ అంశంలో ఊరట లభించింది.
Read Entire Article