ఓయూ ఆర్ట్స్ కళాశాలకు అరుదైన గుర్తింపు.. దేశంలోనే మూడో భవనంగా..

10 months ago 13
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవనానికి ట్రేడ్‌మార్క్ గుర్తింపు లభించింది. ఇది దేశంలోనే మూడవ ట్రేడ్‌మార్క్ కలిగిన భవనంగా నిలిచింది. ఈ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ ద్వారా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యేక అనుమతి లేకుండా ఆర్ట్స్ కళాశాల భవనం యొక్క చిత్రాన్ని ఎలాంటి వాణిజ్య ప్రకటనలలో గానీ, ఇతర వ్యాపార అవసరాలలో గానీ ఉపయోగించడానికి వీలు లేదు. మరోవైపు.. T-హబ్‌కు స్టార్టప్ మహాకుంభ్ 2025లో ‘బెస్ట్ కాన్సీవ్డ్ కోహోర్ట్ 2025’ అవార్డు లభించింది.
Read Entire Article