ఓయో రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. జంటల ఏకాంత వీడియోలు రికార్డ్, ఎంతకు తెగించార్రా..!

4 months ago 7
ఓయో రూమ్స్‌కు వస్తున్న యువతను టార్గెట్ చేసిన ఓ లాడ్జి ఓనర్‌ దారుణానికి తెగబడ్డాడు. గదిలోని బల్బ్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి జంటలు ఏకాంతంగా గడిపిన వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్స్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Entire Article