ఓరి నీ కక్కుర్తి తగలెయ్య.. చనిపోయిన వ్యక్తిని కూడా వదల్లేదు కదా.. మరీ ఇంత ఘోరమా..?

1 month ago 4
ఓ వ్యక్తి చనిపోయి.. మూడు నెలలవుతోంది. అయినా సరే ఆయన పేరు మీద పింఛన్‌ మాత్రం నెలనెలా డ్రా అవుతోంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎవరు డ్రా చేస్తున్నారని ఆరా తీస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోస్టల్ శాఖ బీపీఎం కక్కుర్తి పడ్డట్టు అసలు విషయం తెలిసి.. అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలో చోటుచేసుకుంది.
Read Entire Article