ఈ సంవత్సరంలో వచ్చిన అన్ని సినిమాల్లో కంటే 'కల్కి 2898 AD' ది బెస్ట్ అని చెప్పవచ్చు. కల్కిలో క్రియేట్ చేసిన విజువల్ వండర్స్ మరే ఇండియన్ మూవీలో చూపించలేదు. ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.