కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఏపీ స్వామీజీ.. సీఎం చంద్రబాబు స్పెషల్ పోస్టు

4 hours ago 1
Kanchi Kamakoti Peetam | ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ ద్రావిడ్ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా సన్యాస దీక్ష స్వీకరించారు. విజయేంద్ర సరస్వతి స్వామీజీ సమక్షంలో ఈ వేడుక జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు అభినందనలు తెలిపారు. అన్నవరం క్షేత్రానికి చెందిన గణేశ శర్మకు ఈ అవకాశం రావడం గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. గణేశ శర్మ వేద విద్యను అభ్యసించి, సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేశారు. ఇంతకీ ఆయన నేపథ్యం ఏమిటి? ఈ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారు? పూర్తి వివరాలు..
Read Entire Article