కంటెస్టెంట్స్‌కు షాక్.. బోర్డు తిప్పేసిన బిగ్ బాస్.. నో ప్రైజ్ మనీ!
6 months ago
7
Bigg Boss 8 - No Prize Money: సెప్టెంబర్ 1వ తేదీ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.. ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్న ఈ సీజన్ లో ఊహించని రీతిలో షాక్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్.