కడప: అరటిపండు ఆశ చూపించి.. ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి, మూడేళ్ల బాలికపై దారుణం..!

9 months ago 28
కడప జిల్లా మైలవరంలో పెళ్లికి వచ్చిన మూడేళ్ల బాలిక అదృశ్యం కావడం, ఆపై ముళ్లపొదల్లో శవమై కనిపించడం కలకలం రేపింది. ఆడుకుంటూ తప్పిపోయిన చిన్నారిని ఓ వ్యక్తి అరటిపండు ఆశ చూపి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు సమాచారం. నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article