కడప: మేనత్త ఇంట్లో మేనల్లుడి ఘనకార్యం.. యూట్యూబ్ చూసి మరీ, సిగ్గు లేకుండా ఇదేం పాడుపని!

1 month ago 4
Produttur Nephew Steals Gold In Aunty House: కడప జిల్లా ఓ యువకుడు మేనత్తను టార్గెట్ చేశాడు.. యూట్యూబ్‌లో వీడియోలను వెతికి పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. అంత బాగానే సెట్ చేసి ప్లాన్‌ను అమలు చేశాడు.. పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ డ్యామిట్ కథ అడ్డం తిరగడంతో పోలీసులకు దొరికిపోయి జైలు పాలయ్యాడు. మనోడు ప్లాన్ గురించి తెలిసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
Read Entire Article